ఈతలపాడులో పెన్షన్లు పంపిణీ

70చూసినవారు
ఈతలపాడులో పెన్షన్లు పంపిణీ
రంపచోడవరం మండలంలోని తామరపల్లి పంచాయతీ పరిధి ఈతలపాడులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ వంశీ పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెసా కమిటీ ఉపాధ్యక్షుడు చెల్లెబ్బాయి కార్యదర్శి రవి వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రసాద్ సర్వేయర్ విజయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్