
చోడవరం ఫోక్సొ చట్టంపై పిల్లలకు అవగాహన కార్యక్రమం
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు ప్రకారం శుక్రవారం చోడవరం పి. ఏస్. పేట లో గల జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఫోక్సు చట్టంపై పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమoలో చోడవరం మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు, సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ బి గౌరీ శంకర్, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మీనాక్షి, కే సతీష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.