ఆచంట: రెవెన్యూ సదస్సులో సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ

68చూసినవారు
ఆచంట: రెవెన్యూ సదస్సులో సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ
పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు మండలంలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి జరుగుతున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా శనివారం మండలంలోని జగన్నాధపురం గ్రామంలో రెవిన్యూ సదస్సు గ్రామ సభ నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న తహసిల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్