చింతలపూడి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు పై అవగాహన కార్యక్రమం

50చూసినవారు
చింతలపూడి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు పై అవగాహన కార్యక్రమం
చింతలపూడి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాటూరి.వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్