ఈనెల 20న నామినేషన్ వేస్తా: విజయరాజు

51చూసినవారు
చింతలపూడి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనెల 20న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు తెలిపారు ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. శనివారం 10: 53 నిమిషాలకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తానని అన్నారు. కావున వైసిపి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తరలివచ్చి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్