జీలుగుమిల్లి పేరెంట్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

76చూసినవారు
జీలుగుమిల్లి పేరెంట్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో గల ఏపీఆర్ స్కూల్ నందు శనివారం పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు సూచనల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్