నర్సాపురం: డీఎస్పీని కలిసిన మాదిగ సంఘ నేత తెన్నేటి సురేష్ మాదిగ

64చూసినవారు
నర్సాపురం: డీఎస్పీని కలిసిన మాదిగ సంఘ నేత తెన్నేటి సురేష్ మాదిగ
నర్సాపురం నూతన డీఎస్పీగా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ వేదా శ్రీదేవిని ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక వేత్త తెన్నేటి సురేష్ మాదిగ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా యలమంచిలి మండల ఒక మహిళ కేసుకు సంబందించి చర్చించారు. ఆయనతో పాటు కొండేటి రాజు పాల్, మూటూరి లావణ్య కుమార్, నల్లి రాజు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్