మొగల్తూరు: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహ ఆవిష్కరణ

73చూసినవారు
మొగల్తూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై వైకాపాశ్రేణులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై డీఎస్పి శ్రీవేద సంఘటన ప్రాంతానికి చేరుకుని  వివరాలు  సేకరించారు. ఆ విగ్రహానికి సమీపంలో ఉన్న ఇంటి యజమాని నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పోలీసులు సూచించడంతో ఆయన విగ్రహాన్ని రప్పించడంతో జడ్పిటిసి తిరుమణి బాపూజీ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్