చాట్రాయి మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్వయం ఉపాధి లబ్ధిదారులు క్యూ కట్టారు. 835 మంది దరఖాస్తు చేయగా 702 హాజరయ్యారనీ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఐ విజయలక్ష్మి తెలిపారు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎంపీడీవో ఐ విజయలక్ష్మి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు మండలం లోని బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. సిబ్బంది సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులు పాల్గొన్నారు.