వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

82చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూజివీడు పట్టణంలో ఘనంగా జరిగిన 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నూజివీడు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ రామిశెట్టి త్రివేణి దుర్గ పట్టణ ప్రధానకూడల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్