నూజివీడు మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

79చూసినవారు
నూజివీడు మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్మే ముద్దరబోయిన. వెంకటేశ్వరరావు కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగు దేశం పార్టీ జెండాను ఎగురవేశారు. గత 43 సంవత్సరాలుగా పేద బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ పార్టీ కృషి చేస్తుందన్నారు

సంబంధిత పోస్ట్