చాట్రాయిలో అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమ పూజలు

81చూసినవారు
చాట్రాయిలో అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమ పూజలు
చాట్రాయి మండలం ఆరుగొలను పేటలో శ్రీ లక్ష్మమ్మ తల్లి శ్రీ అంకమ్మ తల్లికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు పసుపు కుంకుమ, గాజులు అమ్మవారికి పట్టు వస్త్రాలు విశేషంగా సమర్పించారు. కుంకుమార్చన ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు ఆదిశేషు పూజలు నిర్వహించారు. శ్రీమాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ లక్ష్మమ్మ దేవి నమః శ్రీ అంకమ్మ దేవియే నమః అంటూ ఆలయ ప్రాంగణం ప్రతి ధ్వనించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్