వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: మంత్రి
ప్రస్తుత ఆధునిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సమాచార పౌరసంబంధాల శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సాంకేతిక పరిజ్ణానాన్ని అలవర్చుకోవాలని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. శుక్రవారం తాడిగడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సమాచార శాఖ అంటే ప్రభుత్వానికి కళ్ళు, చెవులు వంటిదని పేర్కొన్నారు.