హిందువుల పండుగల్లో దసరా ఎంతో ప్రత్యేకం: ఎమ్మెల్యే

56చూసినవారు
జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ జగదంబ తల్లి అమ్మవారి ఆలయంలో గురువారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. హిందువుల పండుగలలో దసరా ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్