ప్రజల ఆరోగ్యం అందరికి సామాజిక బాధ్యత అని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆరోగ్య సిబ్బంది సూచించారు. సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం 15, 16వ వార్డు, పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్, హైజిన్ కార్యక్రమంలో ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను యాప్ లో నమోదు చేయాలన్నారు. వారికి సిబ్బంది పాల్గొన్నారు.