అసెంబ్లీలో అత్తిలి ప్రభుత్వ కాలేజీ బిల్డింగ్ ప్రస్తావన

55చూసినవారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని ప్రసంగించారు. అత్తిలి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త బిల్డింగు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయమని ప్రభుత్వాన్ని కోరారు. బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగు కావడంతో శిథిలావస్థకు చేరుకోవడంతో గత టిడిపి ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన వైసీపీ హయంలో ఆగిపోయాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్