తణుకు ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు

53చూసినవారు
ఉండ్రాజవరం మండలం సూర్యరావు పాలెం గ్రామంలో బుధవారం బాణా సంచా తయారీ కేంద్రంపై పిడుగు పడి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికులు పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొంత మందిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణమంతా క్షతగాత్రుల ఆర్తనాధాలతో దద్దరిల్లింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్