ఉండి: నూతన బ్రిడ్జి ఆర్చ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మండలం కేంద్రమైన ఉండి రైల్వే స్టేషన్‌కు వెళ్లే నూతన బ్రిడ్జ్ ఆర్చ్‌ను ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ. పది లక్షల వ్యయంతో ఈ ఆర్చ్, వంతెన నిర్మాణం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి ఛైర్మన్ మంతెన రామరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.