కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఉండి స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ

60చూసినవారు
భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల వద్ద జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోయే ఎన్నికల కౌంటింగ్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలు ఉంటేనే కౌంటింగ్ కేంద్రానికి అనుమతిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్