వరద బాధితుల కోసం రూ. 3 లక్షల విరాళం

75చూసినవారు
వరద బాధితుల కోసం రూ. 3 లక్షల విరాళం
విపత్కర పరిస్ధితుల్లో పారిశ్రామిక వేత్తల స్పందన అభినందనీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునే క్రమంలో ఉంగుటూరుకు చెందిన గ్రీన్ ఆసియా ఇన్ ఫెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రౌన్ ప్రోసెసింగ్) తరపున జనరల్ మేనేజరు ప్రకాశరెడ్డి, హెచ్ఆర్ వి. సత్యనారాయణ, గురువారం రూ. 3 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్