జాబ్ మేళా కరపత్రలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

57చూసినవారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ "మెగా జాబ్ మేళా" బ్రోచర్ ని ఆవిష్కరించారు. జీటీ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ, యువకుల కోసం హెచ్ ఆర్ అండ్ కో సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అన్నారు. ఈ నెలాఖరుకి జరగనున్న మేళాకి సంబంధించిన తేదీ, వేదికని త్వరలో ప్రకటిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్