నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్

80చూసినవారు
నేటి సాయంత్రం నుంచి మద్యం షాపులు బంద్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం వరకు మద్యం షాపులు, బార్లు పూర్తిగా బంద్ చేయాలని గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె. వెంకట్రామిరెడ్డి తెలిపారు. కౌంటింగ్ పూర్తయిన మరుసటి రోజైన 5వ తేదీన షాపులు తెరవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్