కారంపూడిలో ఎడ్ల పందాలు ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

80చూసినవారు
కారంపూడి పట్టణంలో జరుగుతున్న పల్నాటి వీరుల ఉత్సవాలలో భాగంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం ముఖ్య అతిథులుగా పాల్గొని రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో 7 జతల సేద్యపు విభాగం ఎడ్లు పాల్గొన్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఎడ్ల పందాల పోటీదారులు పలు జాగ్రత్తలు పాటిస్తూ పోటీల్లో పాల్గొని విజేతలుగా గెలవాలని ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్