శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బుద్దాల కన్వెన్షన్ హాల్లో జరగిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో గుండాల రాకేష్ కు టీఎన్ఏ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ) జాతీయ పురస్కారం అందజేయడం జర్గింది. మాతృభాష, సాహిత్యం, కళా, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి కవిత్వం ద్వారా రాకేష్ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.