రాష్ట్రస్థాయి పోటీలకు చెరుకుపల్లి జడ్పీహైస్కూల్ విద్యార్థులు

55చూసినవారు
రాష్ట్రస్థాయి పోటీలకు చెరుకుపల్లి జడ్పీహైస్కూల్ విద్యార్థులు
చెరుకుపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాటూరి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 29న సిరిపురం జడ్పీ హైస్కూల్లో అండర్ 14 విభాగంలో జరిగిన బాలికల హైజంప్, లాంగ్ జంప్ పోటీలలో తమ్మ ఉమా హర్షిత ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు పొందిందన్నారు. బాలుర అండర్ 14 విభాగంలో లాంగ్ జంప్ నందు అందే దీపక్ తృతీయ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్