బొల్లాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కరువు

57చూసినవారు
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు శనివారం మధ్యాహ్నం వరకు వైద్య సిబ్బంది రాకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వైద్య సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్