గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి

75చూసినవారు
గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి
కొండాపురం శాఖ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి అమిరుద్దీన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డ్ లను పరిశీలించారు. పాఠాకుల సౌకర్యార్థం కోసం పాత ఊరిలో ఉన్న గ్రంథాలయాన్ని కొత్త గ్రామం లోకి తరలించాలని గ్రంథాలయ అధికారిణి ఎం. వరలక్ష్మి కి సూచించారు. గ్రంథాలయ అధికారి పలు సమస్యలను జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్