వేంపల్లెలో ఈనెల 30వరకు 30యాక్ట్ అమలు

62చూసినవారు
వేంపల్లెలో ఈనెల 30వరకు 30యాక్ట్ అమలు
వేంపల్లె పట్టణ ప్రజలకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆదేశాల మేరకు వేంపల్లె పట్టణంలో పోలీస్ చట్టం 1861 ప్రకారం ఏప్రిల్ 1వ తేది నుండి 30వ తేది వరకు సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉందని గురువారం వేంపల్లె ఎస్సైలు తిరుపాల్ నాయక్, రంగారావులు తెలిపారు. ఏ విధమైన సమావేశాలు, ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు లేదా ప్రజల ప్రాణాలకు మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు.

సంబంధిత పోస్ట్