చక్రాయపేటలో అటల్ బిహారి వాజపేయి జయంతి వేడుకలు

75చూసినవారు
చక్రాయపేటలో అటల్ బిహారి వాజపేయి జయంతి వేడుకలు
చక్రాయపేటలోని సురభి గ్రామీణ గ్రంథాలయంలో మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజపేయి 100వ శత జయంతి వేడుకలు చక్రాయపేట మండలం బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించామని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వాజపేయి చేసిన సేవలు అమూల్యమైనవి, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అజన్మంతం అవినీతిలేని ఆదర్శవంతమైన సూపరిపాలన అందించారన్నారు.

సంబంధిత పోస్ట్