వేంపల్లిలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సోనియా జన్మదిన వేడుకలు

85చూసినవారు
కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం వేంపల్లిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం అనాధ వృద్ధుల ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్డు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో అవకాశం వచ్చినా ప్రధాన మంత్రి పదవీ తీసుకోలేదన్నారు. 6 సార్లు లోక్ సభ ఎంపీగా, 1 సారి రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ఎన్నికయ్యారన్నారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్