వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శనివారం అన్నారు. సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని, కడపలో ఆయన మీడియాతో అన్నారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో వేసిన అఫిడవిట్ మేరకు, హత్యలో అవినాశ్ రెడ్డి పాత్రేపాత్ర ఎక్కువగా ఉందని పేర్కొన్నట్టు వివరించారు. సూత్రధారులు జగన్, అవినాశ్ రెడ్డిలేననిరెడ్డిలే అని ఆరోపించారు. నాడు వారే హత్య చేయించి, నిందలు మోపారన్నారు.