గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప నగరంలోని పేరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన గణతంత్ర వేడుకలలో
పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు కలెక్టర్, జేసీల చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గాను ఈ అవార్డు ఆయనకు అందించారు.