పులివెందుల: చంద్రబాబు సీఎం కావాలని అప్పటి నుంచి దీక్ష =

76చూసినవారు
పులివెందుల:  చంద్రబాబు సీఎం కావాలని అప్పటి నుంచి దీక్ష =
2019 నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసే వరకు జుట్టు పెంచుకుంటూ పాదాలకు చెప్పులు వేసుకోకుండా గత ఐదేళ్ల నుంచి పులివెందులకు చెందిన షేక్ గౌస్ దీక్ష చేస్తున్నారు. కాగా 2024లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చొరవతో నేడు విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును ఆయన కలిశారు.

సంబంధిత పోస్ట్