పులివెందుల: ఉగాది తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించిన డీఎస్పీ

54చూసినవారు
పులివెందుల: ఉగాది తెలుగు క్యాలెండర్ ఆవిష్కరించిన డీఎస్పీ
పులివెందుల పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం డీఎస్పీ మురళి నాయక్ త్రైత సిద్ధాంత ఉగాది తెలుగు సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఆధ్వర్యంలో క్యాలెండర్లను రూపొందించారు. వీటిని పరిశీలించిన డీఎస్పీ. క్యాలెండర్లు బాగున్నాయని కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్