పులివెందుల: గ్రీవెన్స్ ప్రజా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్సీ

64చూసినవారు
పులివెందుల: గ్రీవెన్స్ ప్రజా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్సీ
ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల మంచి కోరే ప్రభుత్వం పాలనను ప్రజల ముంగిటికి తీసుకువచ్చిన ప్రభుత్వమని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఏసమస్యలు ఉన్నా నేరుగా వచ్చి చెప్పుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ ప్రజావేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈమేరకు సోమవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ ప్రజా వేదికలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్