పులివెందుల: నీటి వృథాను అరికట్టండి

75చూసినవారు
పులివెందుల: నీటి వృథాను అరికట్టండి
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి వృథాను అరికట్టాలని మున్సిపల్ కమిషనర్ రాముడు ప్రజలకు సూచించారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని మారుతి హాలు వీధిలో మున్సిపల్ కమిషనర్ రాముడు పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ నీటి సమస్యకు సంబంధించి మోటార్ను రిపేర్ చేయించి నీటి సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లక్ష్మి భార్గవి, మున్సిపల్ డీఈ చిదానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్