సింహాద్రిపురం: టీడీపీలో చేరిన వైసీపీ నాయకుడు

68చూసినవారు
సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన వెలుగోటి బాబురెడ్డి, అతని అనుచర గణం ఆదివారం టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా బీటెక్ రవి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు అంకాలమ్మ దేవస్థానంలో బీటెక్ రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్