వేంపల్లి: మహా ధర్నా జయప్రదం చేయాలి

82చూసినవారు
వేంపల్లి: మహా ధర్నా జయప్రదం చేయాలి
ఈనెల 7, 8 వ తేదీల్లో చేపట్టబోయే మహా ధర్నాని జయప్రదం చేయాలని గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. మంగళవారం వేంపల్లి మండలం ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో సంబంధిత పోస్టర్లు విడుదల చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించి వెంటనే వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2017 గెస్ట్ ఫ్యాకల్టీకీ ఏ విధమైన హోదాతో పాటు మార్పు జరిగిందో. అదేవిధంగా మార్పు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్