వేంపల్లి: వైఎస్ కుటుంబంతోనే అభివృద్ధి సాధ్యం

50చూసినవారు
వేంపల్లి: వైఎస్ కుటుంబంతోనే అభివృద్ధి సాధ్యం
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తీర్చాలన్నా, అభివృద్ధి జరగలన్నా వైఎస్ కుటుంబంతోనే సాధ్యమని వైకాపా వేంపల్లె మండల కన్వీనర్ కె. చంద్రఓబుల్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. టిడిపి ఇంఛార్జి బిటెక్ రవికి వైఎస్ ఫ్యామిలీని విమర్శించే అర్హత లేదన్నారు. వైఎస్ఆర్ హయాంలో పులివెందుల నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిన విషయం తెలియదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్