వేముల: విషాదం.. గొర్రెలు మృతి

52చూసినవారు
వేముల: విషాదం.. గొర్రెలు మృతి
వేముల మండలం నారేపల్లి గ్రామంలో శనివారం విషాద ఘటన వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు నారాయణస్వామి, చలపతికి చెందిన గొర్రెలను గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి మేతకు తీసుకెళ్లారు. అక్కడ ఉన్న మొక్కజొన్న విత్తనాలను తినడంతో గొర్రెలు మృతిచెందినట్లు వారు వివరించారు. లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్