రాయచోటి: భక్త కనకదాసు ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం

69చూసినవారు
రాయచోటి: భక్త కనకదాసు ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం
శ్రీ భక్త కనకదాసు 537వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రాష్ట్ర కురవ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు ఆహ్వాన పత్రిక అందజేశారు. మదనపల్లిలోని కళ్యాణ మండపము నందు ఈనెల 23వ తేదీన జరగనున్న జయంతి ఉత్సవాలకు ఆయనకు ఆహ్వానం పలకనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతారని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్