అమలాపురం: ఇద్దరు దొంగలు అరెస్టు

57చూసినవారు
దేవాలయాలలో దోపిడీలు చేస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 10 కేజీల వెండి రికవరీ చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సర్కిల్ పరిధిలో దేవాలయాలలో జరిగిన చోరీ కేసుల్లో రికవరీ గురించి డీఎస్పీ శనివారం తాలూకా పోలీస్ స్టేషన్లో రూరల్ ప్రశాంత్ కుమార్, తాలూకా ఎస్సై శేఖర్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. యానాంకు చెందిన కాసు రాజు, మొగల్తూరుకు చెందిన తిరుపతి రాజులను అరెస్ట్ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్