పెదపూడి: కిషోర వికాసం కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణ మెరుగుపడుతుంది

71చూసినవారు
పెదపూడి ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం ఐ. సి. డి. ఎస్ ఆధ్వర్యంలో 'కిషోరి వికాసం' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండా ప్రవీణ విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ బాలల సంరక్షణ, బాల్యవివాహాల నిర్మూలన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యం, లైంగిక వేధింపులు, అక్రమ తరలింపు నిర్మూలనపై ప్రతి ఒక్కరు నైతిక బాధ్యత వహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్