కామరాజు పేటలో పల్లె పండుగ కార్యక్రమం

51చూసినవారు
కామరాజు పేటలో పల్లె పండుగ కార్యక్రమం
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సోమవారం జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కామరాజు పేట గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులు 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆరు సిసి రోడ్లను కాకినాడ ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో కలిసి శంకుస్థాపన చేసిన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్