మండపేట: చిన్నారులకు బేబీ కేర్ కిట్స్ పంపిణీ

84చూసినవారు
మండపేట: చిన్నారులకు బేబీ కేర్ కిట్స్ పంపిణీ
మండపేట ఏడిద రోడ్డులోని శ్రీ వేగుళ్ళ సూర్యరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 1977 పదవ తరగతి పూర్వ విద్యార్థులు పట్టణంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే బేబీ కేర్ కిట్స్ ను శనివారం పంపిణీ చేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందున్న అర్బన్ హెల్త్ సెంటర్లో బేబీ కేర్ కిట్స్ ను చిన్నారుల తల్లులకు వైద్యురాలి చేతులమీదుగా అందించారు. 70 మంది చిన్నారులకు బేబీ కేర్స్ పంచిపెట్టినట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్