కాట్రేనికోనలో ఫోటోగ్రఫీ దినోత్సవం

67చూసినవారు
కాట్రేనికోనలో ఫోటోగ్రఫీ దినోత్సవం
కాట్రేనికోన గేట్ సెంటర్లో కెమెరా సృష్టికర్త లూయిస్ జాక్షస్ మండే డాగురె వారి చిత్రపటానికి మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ అర్జున్, సత్యం, రమణ, వినోద్, నాని, మణికంఠ, నాగేంద్ర, మున్నా, రమేష్, మూర్తి, దివాకర్ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్