రేపు ఉచిత హోమియో వైద్యశిబిరం

82చూసినవారు
రేపు ఉచిత హోమియో వైద్యశిబిరం
కాట్రేనికోన దేవి సెంటర్ లోని కనకదుర్గ ఆలయం వద్ద ఈనెల 18న 3 నుండి సా. 6 గంటల వరకు ఉచిత హోమియో వైద్య సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి అనుపమ రెస్టారెంట్ అధినేత యల్లమిల్లి త్రినాధ్ తెలిపారు. ప్రతినెల 3వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. రాజమండ్రికి చెందిన డాక్టర్ శ్యామ్ హోమియోకేర్ హాస్పిటల్స్ వైద్యులు ఉచితంగా అన్ని వ్యాధులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారాన్నారు.

సంబంధిత పోస్ట్