ఐ పోలవరం: పత్రికారంగంలో చెరగని ముద్ర నార్ల

56చూసినవారు
ఐ పోలవరం: పత్రికారంగంలో చెరగని ముద్ర నార్ల
సుప్రసిద్ధ రచయిత, హేతువాది, మానవతావాది, బహుముఖ ప్రజ్ఞాశాలి నార్ల వెంకటేశ్వరరావు జయంతిని ప్రజ్ఞాసాహితి ఆధ్వర్యంలో ఐ. పోలవరం నందు ఘనంగా నిర్వహించారు. తెలుగుపత్రికా రంగం లో నూతన ఒరవడి ని సృష్టించిన నార్ల వెంకటేశ్వరరావు సేవలను సంస్థ అధ్యక్షుడు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు కొనియాడారు. నవయుగాల బాట నార్ల మాట మకుటం తో ఆయన రచించిన పద్యాల పోటీలను పిల్లలతో నిర్వహించి బహుమతులను పంచారు.

సంబంధిత పోస్ట్