ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

80చూసినవారు
ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఐసీడీఎస్ పరిధిలో వన్ స్టాప్ కేంద్రంలో ఏడాది కాల పరిమితితో ఒప్పంద ప్రాతిపదికన పని చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పిడీ ఝాన్సీ రాణి సోమవారం తెలిపారు. 25-42 ఏళ్ల వయసు కలిగిన మహిళా అభ్యర్థులు అర్హత కలిగినవారు వైబ్ సైట్ konaseema. ap. gov. in నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 30 లోపు ముమ్మిడివరం ఎయిమ్స్ లోని ఐసీడీఎస్ జిల్లా కార్యాలయంలో అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్