ముమ్మిడివరం: నీట మునిగిన నారుమడులు

75చూసినవారు
ముమ్మిడివరంలో భారీ వర్షాల కారణంగా నారుమడులు నీట మునిగాయి. ఫెంగల్ తుఫాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో పంట పొలాల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అయినాపురంలో నారుమడులు నీటిలో మునిగాయి. నీరు బయటకు పోయేందుకు వీలు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారుమడుల్లో నీటిని మంగళవారం ఇంజిన్ల సహాయంతో తోడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్